అల్లుడిని చంపిన మామ @ డీజేపురం

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రౌతలపూడి మండలం డీజే పురంలో ఈ దారుణం జరిగింది. అల్లుడిని మామ కత్తితో నరికి చంపాడు. అనంతరం నరికిన అల్లుడి తలతో పోలీస్ స్టేషన్ లో నిందితుడు లొంగిపోయాడు. ఏడాది క్రితం తన కూతురు చావుకు అల్లుడే కారణమయ్యాడని అతడిని హత్య చేసినట్లు నిందితుడు పేర్కొన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

అల్లుడిని చంపిన మామ @ డీజేపురం
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రౌతలపూడి మండలం డీజే పురంలో ఈ దారుణం జరిగింది. అల్లుడిని మామ కత్తితో నరికి చంపాడు. అనంతరం నరికిన అల్లుడి తలతో పోలీస్ స్టేషన్ లో నిందితుడు లొంగిపోయాడు. ఏడాది క్రితం తన కూతురు చావుకు అల్లుడే కారణమయ్యాడని అతడిని హత్య చేసినట్లు నిందితుడు పేర్కొన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story