- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మరో 9,276 కేసులు
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,276 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,209కు చేరింది. శనివారం తాజాగా వైరస్ నుంచి 58 మంది మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 1,407కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 72,189 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 76,614మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు ఏపీలో 20,12,573 మందికి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,276 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,209కు చేరింది. శనివారం తాజాగా వైరస్ నుంచి 58 మంది మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 1,407కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 72,189 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 76,614మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు ఏపీలో 20,12,573 మందికి కరోనా టెస్టులు చేశారు.
Next Story






