- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నూరులో మరో 8 కేసులు
by Chintha Aamani |
<p>దిశ, చెన్నూర్: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 8 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో 22 మందికి కరోనా ర్యాపిడ్ టెస్ట్‌లు చేయగా.. 8 మందికి వైరస్ సోకింది. వీరంతా చెన్నూరు పట్టణానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. బాధితులను ఆసుపత్రులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.</p>

X
దిశ, చెన్నూర్: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 8 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో 22 మందికి కరోనా ర్యాపిడ్ టెస్ట్‌లు చేయగా.. 8 మందికి వైరస్ సోకింది. వీరంతా చెన్నూరు పట్టణానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. బాధితులను ఆసుపత్రులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story






