- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో మరో 69,239 కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డు నమోదు అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 69,239 మందికి వైరస్ సోకింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 912 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 56,706కు పెరిగింది. ఇక, తాజాగా నమోదు అయిన కేసులు కలుపుకుంటే మొత్తం బాధితుల సంఖ్య 30,44,941కు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డు నమోదు అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 69,239 మందికి వైరస్ సోకింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 912 మంది మృత్యువాత పడ్డారు.
దీంతో మొత్తం మృతుల సంఖ్య 56,706కు పెరిగింది. ఇక, తాజాగా నమోదు అయిన కేసులు కలుపుకుంటే మొత్తం బాధితుల సంఖ్య 30,44,941కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,07,668 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 22,80,567 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story






