- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్ జిల్లాలో తాజాగా 457 కేసులు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మేడ్చల్: జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధి వరకే పరిమితమైన కరోనా కేసులు.. తాజాగా గ్రామీణ ప్రాంతాలకు ఎగబాకుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 457 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,187కు చేరాయి. ఇప్పటి వరకు 3,730 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 6,403 మంది చికిత్స తీసుకుంటున్నారు. కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 54 మంది […]</p>

X
దిశ ప్రతినిధి, మేడ్చల్: జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధి వరకే పరిమితమైన కరోనా కేసులు.. తాజాగా గ్రామీణ ప్రాంతాలకు ఎగబాకుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 457 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,187కు చేరాయి. ఇప్పటి వరకు 3,730 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 6,403 మంది చికిత్స తీసుకుంటున్నారు. కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 54 మంది మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.
Next Story






