ఖ‌మ్మం రూర‌ల్‌లో 32 కేసులు

by Sridhar Babu |

<p>దిశ‌, పాలేరు: ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా రూరల్ మండలంలో కొత్త‌గా 32 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. చింతపల్లి 6, వరంగల్ క్రాస్ రోడ్డు 3, పెద్దతండా 3, ఎం.వెంకటాయపాలెం 3, రెడ్డిపల్లి 3, నాయుడు పేట 2, పల్లెగూడెం 2, ముత్తగూడెం 2, ఖమ్మం నగరం 5, తీర్థాల, పొన్నెకల్లు, బారుగూడెంలలో ఒకొక్కటి చొప్పున కేసు నమోదైంది.</p>

ఖ‌మ్మం రూర‌ల్‌లో 32 కేసులు
X

దిశ‌, పాలేరు: ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా రూరల్ మండలంలో కొత్త‌గా 32 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. చింతపల్లి 6, వరంగల్ క్రాస్ రోడ్డు 3, పెద్దతండా 3, ఎం.వెంకటాయపాలెం 3, రెడ్డిపల్లి 3, నాయుడు పేట 2, పల్లెగూడెం 2, ముత్తగూడెం 2, ఖమ్మం నగరం 5, తీర్థాల, పొన్నెకల్లు, బారుగూడెంలలో ఒకొక్కటి చొప్పున కేసు నమోదైంది.

Next Story