- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నూరులో 12 కేసులు వెలుగులోకి
by Chintha Aamani |
<p>దిశ, చెన్నూరు: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా పట్టణంలో 12 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం 30 మందికి కరోనా పరీక్షలు చేస్తే.. 12 మందికి వైరస్ సోకింది. పట్టణంలోని కొత్తగూడెం కాలనీ, మండలంలోని సోమనపల్లి, కోటపల్లి మండలంలోని నక్కలపల్లి, రాంపూర్ గ్రామాల్లో కేసులు నమోదు అయ్యాయి.</p>

X
దిశ, చెన్నూరు: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా పట్టణంలో 12 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం 30 మందికి కరోనా పరీక్షలు చేస్తే.. 12 మందికి వైరస్ సోకింది. పట్టణంలోని కొత్తగూడెం కాలనీ, మండలంలోని సోమనపల్లి, కోటపల్లి మండలంలోని నక్కలపల్లి, రాంపూర్ గ్రామాల్లో కేసులు నమోదు అయ్యాయి.
Next Story






