- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది రైతుల కోసం.. చివరి తేదీ జూలై 31
by Batti.Sumithra |
<p>దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి చైర్మన్ వంగేటి లక్ష్మా రెడ్డి బుధవారం ఓ ప్రకటన చేశారు. నియోజకవర్గ పరిధిలోని రైతులందరు మీ యొక్క పొలాల్లో సాగుచేసిన పంటల వివరాలను, గ్రామ వ్యవసాయ విస్తరణాధికారి ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ భూమి సర్వే నెంబర్, సాగు చేసిన విస్తీర్ణం, వేసిన పంట వివరాలను జూలై 31 లోగా తప్పనిసరిగా నమోదుచేసుకోవాలని సూచించారు.</p>

X
దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి చైర్మన్ వంగేటి లక్ష్మా రెడ్డి బుధవారం ఓ ప్రకటన చేశారు. నియోజకవర్గ పరిధిలోని రైతులందరు మీ యొక్క పొలాల్లో సాగుచేసిన పంటల వివరాలను, గ్రామ వ్యవసాయ విస్తరణాధికారి ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ భూమి సర్వే నెంబర్, సాగు చేసిన విస్తీర్ణం, వేసిన పంట వివరాలను జూలై 31 లోగా తప్పనిసరిగా నమోదుచేసుకోవాలని సూచించారు.
Next Story






