- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాజాగా 499 కేసులు, 3 మరణాలు
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా విలయతాడవం చేస్తోంది. గతంలో ఎన్నడు నమోదు కాని స్థాయిలో ఒక్కరోజే 499 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,525కు చేరగా, మృతుల సంఖ్య 198కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 329, రంగారెడ్డి 129, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 4 చొప్పున, మహబూబ్ నగర్ 6, వరంగల్ అర్బన్ 4, జనగామ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా విలయతాడవం చేస్తోంది. గతంలో ఎన్నడు నమోదు కాని స్థాయిలో ఒక్కరోజే 499 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,525కు చేరగా, మృతుల సంఖ్య 198కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 329, రంగారెడ్డి 129, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 4 చొప్పున, మహబూబ్ నగర్ 6, వరంగల్ అర్బన్ 4, జనగామ 7, సంగారెడ్డి 1, ఖమ్మం 2, సూర్యాపేట 2, జగిత్యాల 1, కరీంనగర్ 1, భువనగిరి జిల్లాలో 1 కేసు నమోదు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,976 మంది చికిత్స పొందుతుండగా, 3,352 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story






