- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు బాంబులతో వ్యక్తి వీరంగం.. భయంతో స్థానికుల పరుగులు
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో నాటుబాంబులు కలకలం రేపాయి. మద్యం మత్తులో కృష్ణయ్య అనే వ్యక్తి పది నాటు బాంబులతో మంగళవారం తెల్లవారుజామున వీరంగం సృష్టించాడు. ఈ గందరగోళంలో ఓ నాటు బాంబు పేలింది. భయాందోళనతో స్థానికులు పరుగులు తీయంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పరారైన నిందితుడు కృష్ణయ్య కోసం గాలిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో నాటుబాంబులు కలకలం రేపాయి. మద్యం మత్తులో కృష్ణయ్య అనే వ్యక్తి పది నాటు బాంబులతో మంగళవారం తెల్లవారుజామున వీరంగం సృష్టించాడు. ఈ గందరగోళంలో ఓ నాటు బాంబు పేలింది. భయాందోళనతో స్థానికులు పరుగులు తీయంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పరారైన నిందితుడు కృష్ణయ్య కోసం గాలిస్తున్నారు.
Next Story






