- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టార్గెట్ మిస్ ఫైర్..
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం : పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర సామాన్యుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో మంగళ వారం చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…బీజాపూర్ లోని బాసగూడ-తారెం ప్రాంతంలోని రాజు పేట సమీపంలో భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు మందు పాతర అమర్చారు. కాగా మందుపాతర పైనుంచి మంగళవారం ఓ సుమో వెళ్లింది. దీంతో భారీ విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో మహ్మద్ ఇక్బాల్, బల్‌రామ్ ప్రధాన్ అనే […]</p>

X
దిశ, భద్రాచలం : పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర సామాన్యుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో మంగళ వారం చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…బీజాపూర్ లోని బాసగూడ-తారెం ప్రాంతంలోని రాజు పేట సమీపంలో భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు మందు పాతర అమర్చారు. కాగా మందుపాతర పైనుంచి మంగళవారం ఓ సుమో వెళ్లింది. దీంతో భారీ విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో మహ్మద్ ఇక్బాల్, బల్‌రామ్ ప్రధాన్ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






