- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందు పాతర నిర్వీర్యం చేస్తుండగా పేలుడు
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం : మావోయిస్టులు అమర్చిన మందు పాతరను పోలీసులు వెలికితీసి నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కోబ్రా డిప్యూటీ కమాండెంట్ సహా ముగ్గురు గాయపడ్డారు. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడులో తీవ్రంగా గాయపడిన కోబ్రా డిప్యూటీ కమాండెంట్ వికాస్ కుమార్‌ను మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్‌లో రాయపూర్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరికి స్థానికంగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.</p>

X
దిశ, భద్రాచలం : మావోయిస్టులు అమర్చిన మందు పాతరను పోలీసులు వెలికితీసి నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కోబ్రా డిప్యూటీ కమాండెంట్ సహా ముగ్గురు గాయపడ్డారు. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడులో తీవ్రంగా గాయపడిన కోబ్రా డిప్యూటీ కమాండెంట్ వికాస్ కుమార్‌ను మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్‌లో రాయపూర్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరికి స్థానికంగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Next Story






