- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిమ్మాపూర్‌లో పోలీసుల బందోబస్తు.. ఎందుకంటే?
<p>దిశ, మహేశ్వరం: భూవివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోనీ 470 సర్వే నంబర్ సంబంధించిన భూ వివాదంలో సోమవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణలో గానుపేట పాండు(60) తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.</p>

X
దిశ, మహేశ్వరం: భూవివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోనీ 470 సర్వే నంబర్ సంబంధించిన భూ వివాదంలో సోమవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణలో గానుపేట పాండు(60) తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story






