- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యమ కిక్కిస్తున్న హాట్ బ్యూటీ ఫోటో షూట్..
<p>దిశ, వెబ్‌డెస్క్: రాయ్ లక్ష్మి తన అందాలకు, ప్రతిభకు మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ పెద్దగా సినిమాలు చేయట్లేదు. కరోనా లాక్‌డౌన్ తర్వాత అమ్మడికి కొత్త అవకాశాలు రాలేదు. దీంతో అమ్మడు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటో షూట్ పాతదే అయినా ఫోటో మాత్రం కుర్రకారుకి యమ కిక్కిస్తోంది. వైట్ బికినీ వేసుకొని బీచ్‌లో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: రాయ్ లక్ష్మి తన అందాలకు, ప్రతిభకు మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ పెద్దగా సినిమాలు చేయట్లేదు. కరోనా లాక్‌డౌన్ తర్వాత అమ్మడికి కొత్త అవకాశాలు రాలేదు. దీంతో అమ్మడు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
ఈ ఫోటో షూట్ పాతదే అయినా ఫోటో మాత్రం కుర్రకారుకి యమ కిక్కిస్తోంది. వైట్ బికినీ వేసుకొని బీచ్‌లో పెట్టిన చిల్డ్ బీర్‌లా అమ్మడు అందరికీ మత్తెక్కిస్తుంటే నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పాత సీసాలో పోసిన సారాయి కన్నా పాత బికినీలో ఉన్న నువ్వే కిక్కిస్తున్నావని, రత్తాలు.. రక్తం ఉడికిచ్చేస్తోంది అంటూ నెటిజన్లు తమదైన తీరులో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే లక్ష్మి రాయ్ ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ముద్దుగుమ్మ చేతిలో రెండే సినిమాలు ఉన్నాయి. తమిళంలో ‘గ్యాంగ్‌స్టర్ 21’, తెలుగులో ‘ఆనంద భైరవి’ సినిమాల్లో లక్ష్మీ కనిపించనుంది.






