- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ పాట జీవించే ఉంటుంది : లక్ష్మీ ప్రసన్న
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: చిన్నతనం నుంచి బాలు అంకుల్ ను చూస్తూ పెరిగాను అని.. ఆయన చాలా వినయపూర్వకమైన వ్యక్తి అని తెలిపారు మంచు లక్ష్మీ ప్రసన్న. చిన్నప్పుడు ఆయన ఒడిలో ఆడుకోవడం .. ఆయన పాటలు వింటూ పెరగడం ఇంకా గుర్తుంది అన్నారు. తన మధుర స్వరం ఎవరినైనా మంత్ర ముగ్ధుల్ని చేస్తుందన్న లక్ష్మి.. తను నేర్పిన జీవిత పాఠాలు ఇప్పటికీ అనుసరిస్తున్నానని తెలిపింది. ఇంత గొప్ప మనిషి మనలను విడిచిపెట్టడం బాధ కలిగిస్తోందని.. బాలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
చిన్నతనం నుంచి బాలు అంకుల్ ను చూస్తూ పెరిగాను అని.. ఆయన చాలా వినయపూర్వకమైన వ్యక్తి అని తెలిపారు మంచు లక్ష్మీ ప్రసన్న. చిన్నప్పుడు ఆయన ఒడిలో ఆడుకోవడం .. ఆయన పాటలు వింటూ పెరగడం ఇంకా గుర్తుంది అన్నారు. తన మధుర స్వరం ఎవరినైనా మంత్ర ముగ్ధుల్ని చేస్తుందన్న లక్ష్మి.. తను నేర్పిన జీవిత పాఠాలు ఇప్పటికీ అనుసరిస్తున్నానని తెలిపింది. ఇంత గొప్ప మనిషి మనలను విడిచిపెట్టడం బాధ కలిగిస్తోందని.. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఆయన పాటలు ఎంతో మందిని టచ్ చేశాయని.. అతని స్వరం ఎప్పటికీ జీవించగలదు అని చెప్పింది. అంకుల్ మీరు లీడర్ పర్ ఎక్సలెన్స్ అని.. ఎప్పటికీ మిస్ అవుతానని .. వీడ్కోలు చెప్పింది.
https://www.instagram.com/p/CFj0fU7lzhM/?igshid=1ag17ed1nczvc
Next Story






