- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
<p> సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ యువతి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని గుట్టల బేగంపేట్‌లోని సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషాకు చెందిన రాజ్యలక్ష్మి(25) జూబ్లీహిల్స్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఉండడాన్ని గమనించిన తోటి రూమ్‌మేట్స్ హాస్టల్ యజమానికి సమాచారం చేరవేశారు. మాదాపూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు […]</p>

X
సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ యువతి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని గుట్టల బేగంపేట్‌లోని సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషాకు చెందిన రాజ్యలక్ష్మి(25) జూబ్లీహిల్స్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఉండడాన్ని గమనించిన తోటి రూమ్‌మేట్స్ హాస్టల్ యజమానికి సమాచారం చేరవేశారు. మాదాపూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






