వైద్యురాలు దారుణ హత్య

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కొత్తపేటలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉండే ఆర్‌ఎంపీ వైద్యురాలు కృష్ణవేణి దారుణ హత్యకు గురయ్యారు. గత రాత్రి ఆమెను దుండగులు గొంతు కోసి హతమార్చారు. ఉదయం పనిమనిషి రావడంతో హత్య ఉదంతం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమాచారం అందిన వెంటనే కల్లూరు పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.</p>

వైద్యురాలు దారుణ హత్య
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కొత్తపేటలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉండే ఆర్‌ఎంపీ వైద్యురాలు కృష్ణవేణి దారుణ హత్యకు గురయ్యారు. గత రాత్రి ఆమెను దుండగులు గొంతు కోసి హతమార్చారు. ఉదయం పనిమనిషి రావడంతో హత్య ఉదంతం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమాచారం అందిన వెంటనే కల్లూరు పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Next Story