- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీలో రేపటి నుండి లాక్ డౌన్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రం లాక్‌డౌన్ విధిస్తూ వస్తున్నాయి. కుంభమేళా నిర్వహించిన ఉత్తరప్రదేశ్‌లో కరోనా కోరలు చాచింది. నిన్న ఒక్కరోజే 29,824 కేసులు రాగా, 266 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో యూపీ యోగి ప్రభుత్వం రేపటి సాయంత్రం నుండి మంగళవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ను విధిస్తూ ఉత్తర్వులుు జారీ చేసింది. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 11,82,848 కేసులు రాగా, 11,943 మంది మృతి చెందారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రం లాక్‌డౌన్ విధిస్తూ వస్తున్నాయి. కుంభమేళా నిర్వహించిన ఉత్తరప్రదేశ్‌లో కరోనా కోరలు చాచింది. నిన్న ఒక్కరోజే 29,824 కేసులు రాగా, 266 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో యూపీ యోగి ప్రభుత్వం రేపటి సాయంత్రం నుండి మంగళవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ను విధిస్తూ ఉత్తర్వులుు జారీ చేసింది. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 11,82,848 కేసులు రాగా, 11,943 మంది మృతి చెందారు.
Next Story






