- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం..
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని కుషాయిగూడలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, అగ్నిప్రమాదంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరగలేదని, కొందరు ఆకతాయిలు కావాలనే షాపులను నిప్పు పెట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి తెలియపరచడంతో వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని కుషాయిగూడలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, అగ్నిప్రమాదంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఇది ప్రమాదవశాత్తు జరగలేదని, కొందరు ఆకతాయిలు కావాలనే షాపులను నిప్పు పెట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి తెలియపరచడంతో వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






