- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు ఇంటికి పోలీసులు.. ఎందుకు..?
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కర్నూలు వన్‌టౌన్ పీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ రోజు హైదరాబాద్ వెళ్లి నోటీసులు ఇస్తామని.. ఏడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని సూచిస్తామని ఎస్పీ పకీరప్ప తెలిపారు. ఎన్-440 వేరియంట్‌పై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేశారని.. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేయడం పోలీసులు కేసునమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కర్నూలు నుంచి హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కర్నూలు వన్‌టౌన్ పీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ రోజు హైదరాబాద్ వెళ్లి నోటీసులు ఇస్తామని.. ఏడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని సూచిస్తామని ఎస్పీ పకీరప్ప తెలిపారు. ఎన్-440 వేరియంట్‌పై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేశారని.. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేయడం పోలీసులు కేసునమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కర్నూలు నుంచి హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి బయల్దేరారు.
Next Story






