- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంఆర్ఎఫ్‌కు ఎంపీటీసీలు విరాళం
by Ramesh Goud |
<p>దిశ, వరంగల్: కరోనా వైరస్ బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి మహబూబాబాద్ జిల్లా కురవి మండల ఎంపీటీసీలు నెల వేతనాన్ని విరాళంగా అందించారు. ఎంపీపీ గౌరవ వేతనం రూ.10 వేలు, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.5 వేలు, కో ఆప్షన్ సభ్యుడి గౌరవ వేతనం రూ.5 వేలు, మొత్తం కలిపి రూ.1.05 లక్షలను ఎంపీపీ గుగులోతు పద్మావతి రవినాయక్ చేతుల మీదుగా ఎంపీడీఓ ధన్సింగ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, ఎంపీటీసీలు […]</p>

X
దిశ, వరంగల్: కరోనా వైరస్ బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి మహబూబాబాద్ జిల్లా కురవి మండల ఎంపీటీసీలు నెల వేతనాన్ని విరాళంగా అందించారు. ఎంపీపీ గౌరవ వేతనం రూ.10 వేలు, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.5 వేలు, కో ఆప్షన్ సభ్యుడి గౌరవ వేతనం రూ.5 వేలు, మొత్తం కలిపి రూ.1.05 లక్షలను ఎంపీపీ గుగులోతు పద్మావతి రవినాయక్ చేతుల మీదుగా ఎంపీడీఓ ధన్సింగ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, ఎంపీటీసీలు దేవేందర్, భోజునాయక్, భాస్కర్, గణేష్, లాలూ, రంజాన్, రవినాయక్, ఎంపీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
tags: kuravi MPTC, CMRF, coronavirus, donations, MPP, MPDO
Next Story






