- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్ కొడుకు ‘హిమాన్షు’
<p>దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ మనవడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం హిమాన్షు ట్విటర్‌లో ఓ మెసేజ్ చేశారు. తాజాగా హిమాన్షు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. తనకు రాజకీయాలు ఏ మాత్రం ఆసక్తి లేదని చెప్పిన హిమాన్షు.. ఎప్పటికీ పాలిటిక్స్‌లోకి రానని చాలా క్లియర్‌గా చెప్పుకొచ్చాడు. తన లక్ష్యాలు.. సాధించాల్సిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ మనవడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం హిమాన్షు ట్విటర్‌లో ఓ మెసేజ్ చేశారు. తాజాగా హిమాన్షు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. తనకు రాజకీయాలు ఏ మాత్రం ఆసక్తి లేదని చెప్పిన హిమాన్షు.. ఎప్పటికీ పాలిటిక్స్‌లోకి రానని చాలా క్లియర్‌గా చెప్పుకొచ్చాడు. తన లక్ష్యాలు.. సాధించాల్సిన గోల్స్ వేరే ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే, కేటీఆర్ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడనుకున్న హిమాన్షు అందరికీ షాక్ ఇస్తూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం హిమాన్షు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://twitter.com/TheRealHimanshu/status/1412365372066394113?s=20
Next Story






