- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే దేశంలో వ్యాక్సిన్‌కు రెండు ధరలా..? : కేటీఆర్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఓకే దేశం ఒకే పన్ను అంటే మేము ఒప్పుకున్నాం.. కానీ ఓకే వ్యాక్సిన్ కు రెండు ధరలా.. అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గురువారం మండిపడ్డారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి రూ.150కి, రాష్ట్రాలకు రూ.400 టీకా సరఫరా చేస్తామని సిరామిక్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ కంపెనీ ప్రకటించడం పై స్పందించారు. టీకాల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎం కేర్ నుంచి […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఓకే దేశం ఒకే పన్ను అంటే మేము ఒప్పుకున్నాం.. కానీ ఓకే వ్యాక్సిన్ కు రెండు ధరలా.. అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గురువారం మండిపడ్డారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి రూ.150కి, రాష్ట్రాలకు రూ.400 టీకా సరఫరా చేస్తామని సిరామిక్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ కంపెనీ ప్రకటించడం పై స్పందించారు. టీకాల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎం కేర్ నుంచి భరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Next Story






