- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ కుటుంబ సమేత మొక్క
by Shyam |
<p> అమ్మ శోభ, సోదరి కవిత, సతీమణి శైలిమతో కలిసి కేటీఆర్ ఇవాళ మొక్క నాటారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఆ ప్రోగ్రామ్ పిక్స్‌ని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. సీఎం బర్త్ డే సందర్భంగా హరితహారం తలపెట్టాలని రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, ఇతర ఆఫీసర్లు, పార్టీ కేడరుకు ఆయన పిలుపునిచ్చారు. కుటుంబీకులతో కలిసి తానే స్వయంగా మొక్క నాటి ఆ పిలుపును అమలు చేశారు.</p>

X
అమ్మ శోభ, సోదరి కవిత, సతీమణి శైలిమతో కలిసి కేటీఆర్ ఇవాళ మొక్క నాటారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఆ ప్రోగ్రామ్ పిక్స్‌ని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. సీఎం బర్త్ డే సందర్భంగా హరితహారం తలపెట్టాలని రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, ఇతర ఆఫీసర్లు, పార్టీ కేడరుకు ఆయన పిలుపునిచ్చారు. కుటుంబీకులతో కలిసి తానే స్వయంగా మొక్క నాటి ఆ పిలుపును అమలు చేశారు.
Next Story






