- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవాలో కేటీఆర్.. లోకల్ బజారులో షాపింగ్ చేస్తున్న ఫొటోస్ వైరల్
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగా ఐటీ మంత్రి కేటీఆర్ తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా గోవా టూర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా గోవాలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి ఎంజాయ చేస్తున్నారు. అలాగే అక్కడ రోడ్ సైడ్ షాపింగ్ చేస్తు కొన్ని ఫొటోస్ దిగారు. కుటుంబ సభ్యులతో కలిసి లోకల్ బజారులో షాపింగ్ చేసిన ఫోటోలతో పాటు చిరు వ్యాపారులతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగా ఐటీ మంత్రి కేటీఆర్ తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా గోవా టూర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా గోవాలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి ఎంజాయ చేస్తున్నారు. అలాగే అక్కడ రోడ్ సైడ్ షాపింగ్ చేస్తు కొన్ని ఫొటోస్ దిగారు. కుటుంబ సభ్యులతో కలిసి లోకల్ బజారులో షాపింగ్ చేసిన ఫోటోలతో పాటు చిరు వ్యాపారులతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొట్స్‌ను చూసిన కొందరు బాగున్నాయి సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#GoaDiaries#WorkLife #DaughterBirthday#Sunset#LocalShopping at Kuber and Neela’s shop 😊 #VocalForLocal pic.twitter.com/W9ffDgrJlb
— KTR (@KTRTRS) December 25, 2021
Next Story






