- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి ఎర్రబెల్లికి కేటీఆర్ ఫోన్..
<p>దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి గా వ్యవహరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. పాలకుర్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా, తొర్రూరు మున్సిపాలిటీలో ఎర్రబెల్లి సర్వ సభ్య సమావేశంలో అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎర్రబెల్లి కి ఫోన్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడం పట్ల అభినందించారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామని హామీ […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి గా వ్యవహరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. పాలకుర్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా, తొర్రూరు మున్సిపాలిటీలో ఎర్రబెల్లి సర్వ సభ్య సమావేశంలో అభివృద్ధి పనులను సమీక్షించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఎర్రబెల్లి కి ఫోన్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడం పట్ల అభినందించారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.
Next Story






