- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్పుడూ పోరాటాన్ని ఆపొద్దు : కృతి సనన్
by Shyam |
<p>బాలీవుడ్ నటి కృతి సనన్… తన స్నేహితుడు, కో స్టార్ సుశాంత్ మరణంపై తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ‘సుశాంత్ మరణించే ముందు తనను ప్రేమిస్తున్న వారి గురించి ఆలోచించుంటే బాగుండేదేమోనని, అతడి మరణంతో తన హృదయంలోని ఒక భాగం వెళ్లిపోయిందని’ తన బాధను వ్యక్తం చేసింది. అయితే.. కష్టాలెదురైనప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలంటూ.. ఓ మెసేజ్‌ను అభిమానులతో షేర్ చేసింది కృతి. ‘ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలుంటాయి. ఒత్తిడి ఉంటుంది. కానీ వాటిని ఎదుర్కొంటూ ముందడుగు […]</p>

X
బాలీవుడ్ నటి కృతి సనన్… తన స్నేహితుడు, కో స్టార్ సుశాంత్ మరణంపై తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ‘సుశాంత్ మరణించే ముందు తనను ప్రేమిస్తున్న వారి గురించి ఆలోచించుంటే బాగుండేదేమోనని, అతడి మరణంతో తన హృదయంలోని ఒక భాగం వెళ్లిపోయిందని’ తన బాధను వ్యక్తం చేసింది. అయితే.. కష్టాలెదురైనప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలంటూ.. ఓ మెసేజ్‌ను అభిమానులతో షేర్ చేసింది కృతి.
‘ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలుంటాయి. ఒత్తిడి ఉంటుంది. కానీ వాటిని ఎదుర్కొంటూ ముందడుగు వేస్తేనే.. అసలు లైఫ్ మజా తెలుస్తుంది’.. ఈ మాటలకు అక్షర రూపమిచ్చే.. రాబర్ట్ ట్యూ కోట్ ఉన్న పిక్‌ని కృతి షేర్ చేసింది. ‘ఈ రోజు నువ్వు పడుతున్న స్ట్రగుల్.. రేపు నీకు మరింత ధైర్యాన్ని అందిస్తుంది. ఎప్పుడూ పోరాటాన్ని విడిచిపెట్టొద్దు’ డోంట్ గివ్ అప్.. స్టే స్ట్రాంగ్’ అంటూ అభిమానులతో పంచుకుంది.
Next Story






