- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లనిచ్చిన మామ మరణించినా కలెక్టర్ విధుల్లోనే..!
<p>ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విస్తరిస్తోంది. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా ప్రబలిన ప్రధాన పట్టణాల్లో వైజాగ్, విజయవాడ కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.ఎం.డి. ఇంతియాజ్ మామగారు (భార్య తండ్రి) డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ నిన్న కర్నూలు జిల్లాలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ మృతి చెందారు. మామగారి అంత్యక్రియల బాధ్యత చూడాల్సి ఉన్నప్పటికీ… కలెక్టర్‌గా విధులే ముఖ్యమని భావించి విధుల్లో పాల్గొన్నారు. నిన్న కరోనాపై సమీక్ష కూడా నిర్వహించారు. tags:collector, m.d.imtiaz, on […]</p>

X
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విస్తరిస్తోంది. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా ప్రబలిన ప్రధాన పట్టణాల్లో వైజాగ్, విజయవాడ కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.ఎం.డి. ఇంతియాజ్ మామగారు (భార్య తండ్రి) డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ నిన్న కర్నూలు జిల్లాలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ మృతి చెందారు. మామగారి అంత్యక్రియల బాధ్యత చూడాల్సి ఉన్నప్పటికీ… కలెక్టర్‌గా విధులే ముఖ్యమని భావించి విధుల్లో పాల్గొన్నారు. నిన్న కరోనాపై సమీక్ష కూడా నిర్వహించారు.
tags:collector, m.d.imtiaz, on duty, uncle dead, krishna district collector, vijayawada
Next Story






