- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణాజిల్లాలో విస్తారంగా వర్షాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లాలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపునీరు చేరి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా కైకలూరులో 29.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అంతేగాకుండా వర్షం ప్రభావం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లాలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపునీరు చేరి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా కైకలూరులో 29.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అంతేగాకుండా వర్షం ప్రభావం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Next Story






