- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘క్రాక్’ సెలబ్రేషన్స్ షురూ.. జనవరి 9నే రిలీజ్!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ‘క్రాక్’ సినిమా మాస్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ ట్రైలర్.. రిలీజైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 10 మిలియన్ వ్యూస్ సంపాదించి నంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా.. మరో హ్యాపీయెస్ట్ న్యూస్ షేర్ చేసింది మూవీ యూనిట్. U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించింది. మాస్ ఖాకీగా కనిపించనున్న రవితేజ.. సినిమా హాళ్లలో మస్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నాడని తెలిపింది. గోపీచంద్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ‘క్రాక్’ సినిమా మాస్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ ట్రైలర్.. రిలీజైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 10 మిలియన్ వ్యూస్ సంపాదించి నంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా.. మరో హ్యాపీయెస్ట్ న్యూస్ షేర్ చేసింది మూవీ యూనిట్. U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించింది. మాస్ ఖాకీగా కనిపించనున్న రవితేజ.. సినిమా హాళ్లలో మస్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నాడని తెలిపింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమాను సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ నిర్మించగా.. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు.
Next Story






