- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారెక్కిన కౌశిక్ రెడ్డి.. కండువా కప్పిన కేసీఆర్
<p>దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్‌కు చెందిన కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా టీఆర్‌ఎస్ లోకి ఆహ్వానించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, అనుచరులతో తెలంగాణ భవన్‌కు కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డితో పాటు ఆయనకు సంబంధించి పలువురు అనుచరులు కూడా కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. కాగా టీఆర్ఎస్ టికెట్ తనకేనంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్‌కు చెందిన కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా టీఆర్‌ఎస్ లోకి ఆహ్వానించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, అనుచరులతో తెలంగాణ భవన్‌కు కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డితో పాటు ఆయనకు సంబంధించి పలువురు అనుచరులు కూడా కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. కాగా టీఆర్ఎస్ టికెట్ తనకేనంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీ నుంచి ఆయనను కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Next Story






