- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉన్న నాలుగు స్థానాలు టీఆర్ఎస్ కైవసం
by Sridhar Babu |
<p>దిశ, కొత్తగూడెం: కొత్తగూడెం మునిసిపల్ కో- ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. శుక్రవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో చేతిలెత్తి సభ్యులకు ఆమోదం తెలిపారు. ఉన్న నాలుగు స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కో-ఆప్షన్ సభ్యులుగా ఎండీ. యాకూబ్, దుంపల అనురాధ, కనుకుంట్ల పార్వతీ, డి. బుచ్చయ్య ఎన్నికయ్యారు.</p>

X
దిశ, కొత్తగూడెం: కొత్తగూడెం మునిసిపల్ కో- ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. శుక్రవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో చేతిలెత్తి సభ్యులకు ఆమోదం తెలిపారు. ఉన్న నాలుగు స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కో-ఆప్షన్ సభ్యులుగా ఎండీ. యాకూబ్, దుంపల అనురాధ, కనుకుంట్ల పార్వతీ, డి. బుచ్చయ్య ఎన్నికయ్యారు.
Next Story






