- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ హఠాన్మరణం
<p>దిశ, అడ్డగూడూరు: అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామ సర్పంచ్ తోట విజయ (38) హఠాన్మరణం చెందారు. గత వారం రోజులుగా జ్వరంతో రక్త కణాలు తగ్గి కోలుకునే స్థితిలో ఉంది. అయితే ఆదివారం ఉదయం 6:30 గుండె నొప్పి, పిడ్స్ లాగా రావడంతో చికిత్స నిమిత్తం తిరుమలగిరికి తరలిస్తుండగా చనిపోయినట్టు తెలిసింది.</p>

X
దిశ, అడ్డగూడూరు: అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామ సర్పంచ్ తోట విజయ (38) హఠాన్మరణం చెందారు. గత వారం రోజులుగా జ్వరంతో రక్త కణాలు తగ్గి కోలుకునే స్థితిలో ఉంది. అయితే ఆదివారం ఉదయం 6:30 గుండె నొప్పి, పిడ్స్ లాగా రావడంతో చికిత్స నిమిత్తం తిరుమలగిరికి తరలిస్తుండగా చనిపోయినట్టు తెలిసింది.
Next Story






