- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుశాంత్.. హృదయంలో క్యాప్చర్ అయిపోయావ్ : కోన
by Shyam |
<p>సుశాంత్ సింగ్ ‘దిల్ బెచారా’ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు కన్నీటితో నివాళులు అర్పించారు. సుశాంత్ చనిపోయాక దాదాపు 40 రోజుల తర్వాత తన చివరి సినిమా విడుదల కాగా.. సినిమా చూస్తున్నంత సేపు ఉద్వేగానికి లోనయ్యారు. సినిమా స్టార్టింగ్.. ఎండింగ్‌లోనూ సుశాంత్‌కు ట్రిబ్యూట్ అందించగా.. ఉద్వేగంగా సాగిన చిత్రం ఆడియన్స్ మనసులో నిలిచిపోయింది. కాగా ‘దిల్ బెచారా’ సినిమా చూసిన రచయిత, నిర్మాత కోనా వెంకట్ భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. హృదయం భారమైందని.. బాధతో గొంతు […]</p>

X
సుశాంత్ సింగ్ ‘దిల్ బెచారా’ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు కన్నీటితో నివాళులు అర్పించారు. సుశాంత్ చనిపోయాక దాదాపు 40 రోజుల తర్వాత తన చివరి సినిమా విడుదల కాగా.. సినిమా చూస్తున్నంత సేపు ఉద్వేగానికి లోనయ్యారు. సినిమా స్టార్టింగ్.. ఎండింగ్‌లోనూ సుశాంత్‌కు ట్రిబ్యూట్ అందించగా.. ఉద్వేగంగా సాగిన చిత్రం ఆడియన్స్ మనసులో నిలిచిపోయింది.
కాగా ‘దిల్ బెచారా’ సినిమా చూసిన రచయిత, నిర్మాత కోనా వెంకట్ భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. హృదయం భారమైందని.. బాధతో గొంతు ఉక్కిరి బిక్కిరి అయిందని.. కన్నీళ్లు రాలుతున్నాయని తెలిపారు. దిల్ బెచారా.. ఎమోషనల్ రోలర్ కోస్టర్ అన్న కోన.. సుశాంత్ ఎప్పటికీ మన గుండెల్లో ఉండిపోతాడన్నారు. మా థియేటర్‌లోనే కాదు.. మా హృదయంలో కూడా క్యాప్చర్ చేయబడ్డావ్ అన్నారు.
https://twitter.com/konavenkat99/status/1286966326926352384?s=19
Next Story






