- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీరు ఎత్తుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
<p>దిశ, మునుగోడు: కులమతాలకతీతంగా జరిపే మొహర్రం వేడుకల సందర్భంగా పీరు ఎత్తుకొని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానికులను ఉత్సాహపరిచారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహిస్తున్న మొహర్రం వేడుకలలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలను కులమతాలకతీతంగా జరుపుకోవడం గొప్ప సంస్కృతి అని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకలలో చౌటుప్పల్ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ […]</p>

X
దిశ, మునుగోడు: కులమతాలకతీతంగా జరిపే మొహర్రం వేడుకల సందర్భంగా పీరు ఎత్తుకొని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానికులను ఉత్సాహపరిచారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహిస్తున్న మొహర్రం వేడుకలలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలను కులమతాలకతీతంగా జరుపుకోవడం గొప్ప సంస్కృతి అని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకలలో చౌటుప్పల్ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Next Story






