- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైఎస్ గొప్ప నేత.. షర్మిల పార్టీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన కోమటిరెడ్డి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన తనయ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిల పార్టీకి కోమటిరెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగిన ఆయన వైఎస్సార్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ వేడుకకు రావాలని తనకు కూడా ఆహ్వానం పంపారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ గొప్ప నేత అంటూ కొనియాడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడి నుంచి భువనగిరిలోని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన తనయ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిల పార్టీకి కోమటిరెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగిన ఆయన వైఎస్సార్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ వేడుకకు రావాలని తనకు కూడా ఆహ్వానం పంపారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ గొప్ప నేత అంటూ కొనియాడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడి నుంచి భువనగిరిలోని వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వెళ్లారు.
Next Story






