- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజమండ్రి జైలుకు కొల్లు రవీంద్ర
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. దీంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించి రాజమండ్రి జైలుకు తరలించారు. కాగా, ఈ హత్య కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కొల్లు రవీంద్ర చెప్పడంతోనే భాస్కర్‌రావు హత్య చేసినట్లు నిందితులు చెప్పడంతో ఆయన్ను అరెస్టు […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. దీంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించి రాజమండ్రి జైలుకు తరలించారు. కాగా, ఈ హత్య కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కొల్లు రవీంద్ర చెప్పడంతోనే భాస్కర్‌రావు హత్య చేసినట్లు నిందితులు చెప్పడంతో ఆయన్ను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story






