- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ వాయిదా..
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో వైసీపీ కీలక నేత హత్య స్థానికంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తమున్నట్లు తేలడంతో అయన్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, గురువారం ఆయన బెయిల్ పిటిషన్‌పై జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల24కు వాయిదా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో వైసీపీ కీలక నేత హత్య స్థానికంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తమున్నట్లు తేలడంతో అయన్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే, గురువారం ఆయన బెయిల్ పిటిషన్‌పై జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల24కు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఇదిలాఉండగా, జగన్ ప్రభుత్వం కావాలనే టీడీపీ నేతలపై కేసులు బనాయిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ముఖ్య నాయకులు ఆరోపిస్తున్నారు.
Next Story






