- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ ఓటమి.. చీల్చి చెండాడిన చక్రవర్తి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 42వ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్లను వరుణ్ చక్రవర్తి చీల్చి చెండాడాడు. ఏకధాటిగా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను వన్ సైడ్ చేశాడు. ఏకంగా 5 వికెట్లు తీసుకొని ఐపీఎల్ చరిత్రలో నూతన రికార్డులకు తెరలేపాడు. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులకే పరిమితం అయింది. దీంతో 59 పరుగుల భారీ తేడాతో ఈ సీజన్‌లో కోల్‌కతా తొలిసారిగా అనూహ్యా విజయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 42వ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్లను వరుణ్ చక్రవర్తి చీల్చి చెండాడాడు. ఏకధాటిగా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను వన్ సైడ్ చేశాడు. ఏకంగా 5 వికెట్లు తీసుకొని ఐపీఎల్ చరిత్రలో నూతన రికార్డులకు తెరలేపాడు. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులకే పరిమితం అయింది. దీంతో 59 పరుగుల భారీ తేడాతో ఈ సీజన్‌లో కోల్‌కతా తొలిసారిగా అనూహ్యా విజయం సాధించింది.
Next Story






