- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యాటకంగా కోయిల్ సాగర్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లాలోని కోయిల్ సాగర్ రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మంత్రి కోయిల్ సాగర్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోయిల్ సాగర్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. త్వరలో హరిత హోటల్, హాట్స్, బోటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డి, టూరిజం ఎండీ మనోహర్ పాల్గొన్నారు.</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లాలోని కోయిల్ సాగర్ రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మంత్రి కోయిల్ సాగర్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోయిల్ సాగర్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. త్వరలో హరిత హోటల్, హాట్స్, బోటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డి, టూరిజం ఎండీ మనోహర్ పాల్గొన్నారు.
Next Story






