- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయం గుప్పిట్లో ప్రజలు: కోదండరామ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు భయం గుప్పిట్లో, అభద్రతాభావంతో బతుకుతున్నారని ప్రొఫెసర్ కొదండరామ్ అన్నారు. దీంతో ప్రజల బతుకుదెరువు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పలు సమస్యలపై వినతుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేదన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రభుత్వం బహిర్గతపర్చాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, జీతాలను ఇచ్చేందుకు జారీ చేసిన జీవో 45ని అమలు చేయాలని కోదండరాం అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు భయం గుప్పిట్లో, అభద్రతాభావంతో బతుకుతున్నారని ప్రొఫెసర్ కొదండరామ్ అన్నారు. దీంతో ప్రజల బతుకుదెరువు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పలు సమస్యలపై వినతుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేదన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రభుత్వం బహిర్గతపర్చాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, జీతాలను ఇచ్చేందుకు జారీ చేసిన జీవో 45ని అమలు చేయాలని కోదండరాం అన్నారు.
Next Story






