- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రొ. కోదండరాంకు షాక్.. ఆ పార్టీలోకి నేతలంతా జంప్.!
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పార్టీ ఆవిర్భావం అనంతరం చేరికలపై పార్టీ అధినేత్రి YS షర్మిల ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఇతర పార్టీల్లో అసంతృప్తి నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వచ్చే బుధవారం తెలంగాణ జన సమితికి చెందిన ద్వితీయ స్థాయి నాయకులంతా లోటస్ పాండ్‌లో షర్మిల ఆధ్వర్యంలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. </p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పార్టీ ఆవిర్భావం అనంతరం చేరికలపై పార్టీ అధినేత్రి YS షర్మిల ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఇతర పార్టీల్లో అసంతృప్తి నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వచ్చే బుధవారం తెలంగాణ జన సమితికి చెందిన ద్వితీయ స్థాయి నాయకులంతా లోటస్ పాండ్‌లో షర్మిల ఆధ్వర్యంలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
- Tags
- prof kodanda ram
Next Story






