- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు, నిమ్మగడ్డ ఇంట్లో చెక్క భజన చేసుకునే సన్నాసులు
<p>దిశ,వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా లోకల్ బాడీ ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయాలని ఎన్నికల సంబంధించిన అన్నీ రకాల విభాగాలకు చెందిన అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ నేపథ్యంలో పిల్లలకు విద్యా సంవత్సరం వృధా కాకుండా సీఎం జగన్ కృషి చేస్తుంటే.. ఇంట్లో కూర్చొని చెక్కభజన చేసుకునే మాజీ సీఎం చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తమ లబ్ధి కోసం కుట్రలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా లోకల్ బాడీ ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయాలని ఎన్నికల సంబంధించిన అన్నీ రకాల విభాగాలకు చెందిన అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ నేపథ్యంలో పిల్లలకు విద్యా సంవత్సరం వృధా కాకుండా సీఎం జగన్ కృషి చేస్తుంటే.. ఇంట్లో కూర్చొని చెక్కభజన చేసుకునే మాజీ సీఎం చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తమ లబ్ధి కోసం కుట్రలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నికలు వద్దని చెప్పడం లేదు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత నిర్వహించాలని కోరుతున్నాం అందులో తప్పేం లేదు కదా అన్నారు.
Next Story






