కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ

by  |

దిశ, వెబ్‌బెస్క్: తొలి మ్యాచ్ ఓటమి భారాన్ని మోస్తున్న కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్ RCBతో మ్యాచ్‌లో చెలరేగి ఆడుతున్నాడు. ఓపెనింగ్ నుంచి నిలకడగా రాణిస్తూ.. ఫీల్డర్లను పరిగెత్తిస్తున్నాడు. కేవలం 36 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్స్ బాది రాహుల్ (50) తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాగా, మయాంక్ అగర్వాల్ కీలక సమయంలో పెవిలియన్ చేరిన వన్‌ డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ రాహుల్ కు భాగస్వామ్యం ఇచ్చే పనిలో పడ్డాడు. ఇతడు కూడా చేలరేగి ఆడితే స్కోర్ బోర్డు పరిగెత్తడం ఖాయం.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story