- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోర్డు తిప్పేసిన కేకేఆర్ చిట్‌ఫండ్ కంపెనీ
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో కేకేఆర్ చిట్‌ఫండ్ అనే కంపెనీ బోర్టు తిప్పేసింది. సుమారు 300 మందికి పైగా ఖాతాదారులకు రూ.10 కోట్ల టోకరా పెట్టింది. చిట్‌ఫండ్ నిర్వాహకుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయంటున్న ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. దీంతో ఆదివారం ఉదయం చిట్‌ఫండ్ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో కేకేఆర్ చిట్‌ఫండ్ అనే కంపెనీ బోర్టు తిప్పేసింది. సుమారు 300 మందికి పైగా ఖాతాదారులకు రూ.10 కోట్ల టోకరా పెట్టింది. చిట్‌ఫండ్ నిర్వాహకుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయంటున్న ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. దీంతో ఆదివారం ఉదయం చిట్‌ఫండ్ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






