- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్నల్ సంతోష్ కుటుంబానికి కిషన్ రెడ్డి పరామర్శ
by Shyam |
<p>దిశ, నల్గొండ: భారత్, చైనా సరిహద్దు ఘర్షణలో అమరుడైన వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, భవిష్యత్ తరానికి, యువతకు సంతోష్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హామీనిచ్చారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు […]</p>

X
దిశ, నల్గొండ: భారత్, చైనా సరిహద్దు ఘర్షణలో అమరుడైన వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, భవిష్యత్ తరానికి, యువతకు సంతోష్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హామీనిచ్చారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్ర ఉన్నారు.
Next Story






