- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నారైలతో కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా ఎన్‌ఆర్ఐలతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 పరిస్థితులపై చర్చించిన కిషన్ రెడ్డి, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరూ భయాందోళనకు గురి కావొద్దని, ధైర్యంగా ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కొవచ్చని తెలిపారు. ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా ఎన్‌ఆర్ఐలతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 పరిస్థితులపై చర్చించిన కిషన్ రెడ్డి, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరూ భయాందోళనకు గురి కావొద్దని, ధైర్యంగా ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కొవచ్చని తెలిపారు. ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Next Story






