టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం..!

by Shyam |

<p>దిశ, వెబ్‎డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‎లోని అంబర్‎పేటలో కిషన్ రెడ్డి పర్యటించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా గౌతమ్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, చింతల, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఇకపై మజ్లీస్ పార్టీ పెత్తనం సాగనివ్వమని [&hellip;]</p>

టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం..!
X

దిశ, వెబ్‎డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‎లోని అంబర్‎పేటలో కిషన్ రెడ్డి పర్యటించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా గౌతమ్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, చింతల, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఇకపై మజ్లీస్ పార్టీ పెత్తనం సాగనివ్వమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదనే విధంగా టీఆర్ఎస్ వ్యవహారిస్తోందని విమర్శించారు.

Next Story