- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాను ఎదుర్కొందాం.. ప్రజలు సహకరించండి: కిషన్ రెడ్డి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కాచిగూడలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఆయన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలన్నారు. కరోనా నివారణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు ప్రతీ ఒక్కరు కూడా టీకాలు తీసుకునేందుకు మందుకు రావాలని.. అపోహాలు నమొద్దని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కాచిగూడలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఆయన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలన్నారు. కరోనా నివారణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు ప్రతీ ఒక్కరు కూడా టీకాలు తీసుకునేందుకు మందుకు రావాలని.. అపోహాలు నమొద్దని చెప్పారు.
Next Story






