- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూనివర్స్ బాస్ బ్యాక్.. పంజాబ్ స్కోరు 185/4
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 50వ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ముఖ్యంగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(99) ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. గేల్‌కు తోడుగా కేఎల్ రాహుల్(46), నికోలస్ పూరన్(22), గ్లెన్ మ్యాక్స్‌వెల్(6), దీపక్ (1) పరుగులతో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 185 పరుగులు చేయగలిగింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 50వ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ముఖ్యంగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(99) ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. గేల్‌కు తోడుగా కేఎల్ రాహుల్(46), నికోలస్ పూరన్(22), గ్లెన్ మ్యాక్స్‌వెల్(6), దీపక్ (1) పరుగులతో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 185 పరుగులు చేయగలిగింది.
Next Story






